మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Mahanyasam 20. Sashtanga Pranama – సాష్టాఙ్గ ప్రణామః

అథ అష్టసాష్టాఙ్గం ప్రణమ్య ||

(తై.సం.౪-౧-౮-౩౪)
హి॒ర॒ణ్య॒గ॒ర్భః సమ॑వర్త॒తాగ్రే॑ భూ॒తస్య॑ జా॒తః పతి॒రేక॑ ఆసీత్ |
స దా॑ధార పృథి॒వీం ద్యాము॒తేమాం కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ ||
ఉరసా నమః || 1

// హిరణ్య-గర్భః, సం, అవర్తత, అగ్రే, భూతస్య, జాతః, పతిః, ఏకః, ఆసీత్, సః, దాధార, పృథివీం, ద్యాం, ఉత, ఇమాం, కస్మై, దేవాయ, హవిషా, విధేమ //

యః ప్రా॑ణ॒తో ని॑మిష॒తో మ॑హి॒త్వైక॒ ఇద్రాజా॒ జగ॑తో బ॒భూవ॑ |
య ఈశే॑ అ॒స్య ద్వి॒పద॒శ్చతు॑ష్పద॒: కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ ||
శిరసా నమః || 2

// యః, ప్ర-అనతః, ని-మిషతః, మహి-త్వా, ఇత్, రాజా, జగతః, బభూవ, యః, ఈశే, అస్య, ద్వి-పదః, చతుః-పదః, కస్మై, దేవాయ, హవిషా, విధేమ //

(తై.సం.౪-౨-౮-౩౪)
బ్రహ్మ॑ జజ్ఞా॒నం ప్ర॑థ॒మం పు॒రస్తా॒ద్విసీ॑మ॒తః సు॒రుచో॑ వే॒న ఆ॑వః |
స బు॒ధ్నియా॑ ఉప॒మా అ॑స్య వి॒ష్ఠాః స॒తశ్చ॒ యోని॒మస॑తశ్చ॒ వివ॑: ||
దృష్ట్యా నమః || 3

// బ్రహ్మ, జజ్ఞానం, ప్రథమం, పురస్తాత్, వి-సీమతః, సు-రుచః, వేనః, ఆవః, సః, బుధ్నియాః, ఉప-మాః, అస్య, వి-స్థాః, సతః, చ, యోనిం, అసతః, చ, వివః //

(తై.సం.౪-౨-౯-౩౮)
మ॒హీ ద్యౌః పృ॑థి॒వీ చ॑ న ఇ॒మం య॒జ్ఞం మి॑మిక్షతామ్ |
పి॒పృ॒తాం నో॒ భరీ॑మభిః ||
మనసా నమః || 4

// మహీ, ద్యౌః, పృథివీ, చ, నః, ఇమం, యజ్ఞం, మిమిక్షతం, పిపృతాం, నః, భరీమ-భిః //

(తై.సం.౪-౬-౬-౩౨)
ఉప॑ శ్వాసయ పృథి॒వీము॒త ద్యాం పు॑రు॒త్రా తే॑ మనుతా॒o విష్ఠి॑త॒o జగ॑త్ |
స దు॑న్దుభే స॒జూరిన్ద్రే॑ణ దే॒వైర్దూ॒రాద్దవీ॑యో॒ అప॑సేధ॒ శత్రూన్॑ ||
వచసా నమః || 5

// ఉప, శ్వాసయ, పృథివీం, ఉత, ద్యాం, పురు-త్రా, తే, మనుతాం, వి-స్థితం, జగత్, సః, దున్దుభే, స-జూః, ఇన్ద్రేణ, దేవైః, దూరాత్, దవీయః, అప, సేధ, శత్రూన్ //

(తై.సం.౧-౧-౧౪-౨౭)
అగ్నే॒ నయ॑ సు॒పథా॑ రా॒యే అ॒స్మాన్ విశ్వా॑ని దేవ వ॒యునా॑ని వి॒ద్వాన్ |
యు॒యో॒ధ్య॑స్మజ్జు॑హురా॒ణమేనో॒ భూయి॑ష్ఠాం తే॒ నమ॑ ఉక్తిం విధేమ ||
పద్భ్యాం నమః || 6

// అగ్నే, నయ, సు-పథా, రయే, అస్మాన్, విశ్వాని, దేవ, వయునాని, విద్వాన్, యుయోధి, అస్మత్, జుహురాణం, ఏనః, భూయిష్ఠాం, తే, నమః-ఉక్తిం, విధేమ //

(తై.సం.౧-౨-౧౧-౨౧)
యా తే॑ అగ్నే॒ రుద్రి॑యా త॒నూస్తయా॑ నః పాహి॒ తస్యా”స్తే॒ స్వాహా॒ యా తే॑ అగ్నేఽయాశ॒యా ర॑జాశ॒యా హ॑రాశ॒యా త॒నూర్వర్షి॑ష్ఠా గహ్వరే॒ష్ఠోగ్రం వచో॒ అపా॑వధీం త్వే॒షం వచో॒ అపా॑వధీ॒గ్॒ స్వాహా” ||
కరాభ్యాం నమః || 7

// యా, తే, అగ్నే, రుద్రియా, తనూః, తయా, నః, పాహి, తస్యాః, తే, స్వాహా, యా, తే, అగ్నే, అయా-శయా, రజా-శయా, హరా-శయా, తనూః, వర్షిష్ఠా, గహ్వరే-స్థా, ఉగ్రం, వచః, అప, అవధీం, త్వేషం, వచః, అప, అవధీం, స్వాహా //

(తై.సం.౨-౬-౧౨-౭౦)
ఇ॒మం య॑మ ప్రస్త॒రమా హి సీదాఙ్గి॑రోభిః పి॒తృభి॑: సంవిదా॒నః |
ఆ త్వా॒ మన్త్రా”: కవిశ॒స్తా వ॑హన్త్వే॒నా రా॑జన్ హ॒విషా॑ మాదయస్వ ||
కర్ణాభ్యాం నమః || 8

// ఇమం, యమ, ప్ర-స్తరం, ఏతి, హి, సీద, అఙ్గిరః-భిః, పితృ-భిః, సం-విదానః, ఆ, త్వా, మన్త్రాః, కవి-శస్తాః, వహన్తు, ఏనా, రాజన్, హవిషా, మాదయస్వ //

ఇతి సాష్టాఙ్గం ప్రణమ్య |

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాఙ్గ ఉచ్యతే ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.